అక్కడ బిడ్డ పుడితే రూ.62 లక్షలు!
Deprecated: preg_split(): Passing null to parameter #3 ($limit) of type int is deprecated in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-content/themes/publisher/includes/libs/bs-theme-core/theme-helpers/template-helpers.php on line 767
దక్షిణకొరియాకు చెందిన Booyoung కంపెనీ తన ఉద్యోగులకు బంపరాఫర్ ఇస్తోంది. ఆ దేశంలో కొంత కాలంగా జనాభా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు బిడ్డ పుడితే Booyoung కంపెనీ రూ.62 లక్షలు ఇస్తోంది. 2021 నుంచి ఇప్పటివరకు 71 మంది ఉద్యోగులకు ఇలా…