Browsing Category

జగిత్యాల

తాగిన మైకంలో టీఆర్ఎస్ నాయకుడు హల్చల్…10 కార్ల అద్దాలు ధ్వంసం

జగిత్యాల పట్టణంలోని తులసి నగర్ లోని ఓ మెకానిక్ వర్క్ షాప్ లో అధికార పార్టీ నాయకుడు హల్చల్ చేసాడు. అధికార పార్టీకి చెందిన 25 వార్డు మున్సిపల్ కాన్సిలర్ తనయుడు పవన్ అనే టీఆర్ఎస్ నాయకుడు తాగిన మైకంలో వర్క్ షప్ లో రిపేర్ కు వచ్చిన సుమారు 10…
Read More...

కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా పర్యటన ఏర్పాట్లను మంగళవారం పర్యవేక్షించారు. కాగా ఈ నెల 31న సీఎం పర్యటన ఖరారైనట్లు…
Read More...

మిషన్ భగీరథ గుంతలో పడి ఆవు మృతి

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం శివార్లలో మిషన్ భగీరథ గేట్ వాల్ గుంతలో ఆవు సోమవారం ప్రమాద వశాత్తూ జారిపడి మృతి చెందింది. మృతి చెందిన ఆవు విలువ సుమారు 70 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు.
Read More...

కారు బోల్తా

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ లో శనివారం ఏ పి 15 ఏ వై 5518 నంబర్ గల కారు గోడకు ఢీకొని బోల్తా పడింది. గోడ ను ఆనుకొని డ్రైనేజీ ఉండగా డ్రైనేజీ లో టైరు ఇరుక్కుపోయి పూర్తిగా ఒక వైపు ఒరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.…
Read More...

విద్యుత్ స్తంభానికి ఢీకొన్న కారు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం టాటా టియాగో కారు అతి వేగంగా వెళ్తూ మోడల్ స్కూల్ వద్ధ మెయిన్ రోడ్డు ప్రక్కన గల విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో ట్రాన్స్ కో ఏఈ పోలీస్ స్టేషన్ లో…
Read More...

ప్రాణం తీసిన మొక్కజొన్న కంకులు కాల్చే కర్రల వివాదం

జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్డు సమీపంలో నూక పల్లి శివార్లలో రోడ్డుపై మొక్క జొన్న కంకులు కాల్చుకుని జీవించే ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి మృతికి కారణం అయ్యింది. మొక్క జొన్న కంకులు కాల్చడానికి వినియోగించే కర్రలు తనవే అని ఇద్దరు…
Read More...

మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన

జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్‌లో మమత అనే వివాహిత కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే భర్త హత్యాచేశాడని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు జగిత్యాల పాత బస్టాండ్‌ సమీపంలో మృత…
Read More...

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం

జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ సమీపంలో టాకా సంధి వద్ద మంగళవారం కారు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న డివైడర్ పైకి ఎక్కింది. మంచిర్యాలకు చెందిన ఈ కారులో ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన…
Read More...

రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టాలి: ఎస్పీ

జగిత్యాల జిల్లాలోని రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని, కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం డీఎస్పీలు, సిఐలు,…
Read More...

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటనా చోటు చేసుకుంది. ఎస్సై సధాకర్ కథనం ప్రకారం మెట్ పల్లి పట్టణానికి చెందిన బర్ల హరీశ్ (31) హైదరాబాద్ లో సాఫ్ట్…
Read More...
error: Content is protected !!
Karimnagar News page contents