Browsing Category

సినిమా

KGF 2 and Salaar : భారీ డీల్. రికార్డు ధరకు రెండు సినిమాల రైట్స్

KGF 2 and Salaar రెండు భారీ చిత్రాలకూ ఒక్కరే డైరెక్టర్. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రెండు సినిమాల రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. KGF : chapter 1 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా…
Read More...

తిరుమలలో ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి

ప్రముఖ సినీ నటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మంగళవారం వీఐపీ విరామ సమయంలో ఏడు కొండల వేంకటేశ్వరునిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి ప్రణతి,పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని తదితర కుటుంబ సభ్యులు స్వామి వారి…
Read More...

దేశవ్యాప్తంగా మార్మోగుతున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’

వివాదాలకు, సంచలనాలకు కేంద్రబిందువుగా ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 1990లలో కాశ్మీరీ పండిట్ల వలసలు, వారిపై సామూహిక్య హత్యాకాండల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి…
Read More...

అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఆర్థికసాయం

ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11న రిలీజైంది. అయితే, గుంటూరు జిల్లా కారంపూడిలో సినిమా విడుదలకు ముందు రోజున ప్రభాస్ అభిమాని చల్లా పెదకోటి ప్రమాదవశాత్తు మరణించాడు. బ్యానర్ కడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కారంపూడి మండల…
Read More...

విశాల్ కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.15 కోట్లు కట్టాలని ఆదేశం

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చిక్కుల్లో పడ్డారు. విశాల్ కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. మూడు వారాల్లోగా కోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేరిట రూ.15 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్.డీ) తెరవాలని విశాల్ ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.లైకా సంస్థ…
Read More...

స్టార్ రైటర్ ఫోటో చూసి షాకైన ఫ్యాన్స్!

పరుచూరి బ్రదర్స్. కొన్ని దశబ్దాల పాటు తెలుగు సినిమా రంగాన్ని ఏలారు. ఏజీ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ, సినిమాలకు రచన చేసేవారు అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. ఉయ్యూరు కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తూ అన్నయ్యకు అప్పుడప్పుడూ రచనల్లో సాయం…
Read More...

ఆర్తీ అగర్వాల్ చావుకు అసలు కారణం తెలిస్తే షాకవుతారు.!

ఆర్తీ అగర్వాల్.. అందానికీ, అభినయానికీ కేరాఫ్ అడ్రస్. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నిజంగానే అందరికీ నచ్చేసింది తొలి సినిమాతోనే. చాలా తక్కువ సినిమాలతోనే స్టార్‌డమ్ సంపాదించుకుంది. తెలుగులో చిరంజీవి,…
Read More...

తీవ్రంగా నష్టపోతున్న ప్రబాస్: మేల్కొనకపోతే అడ్రస్ గల్లంతే.!

ప్రబాస్‌ని కేవలం ఆయన అభిమానులే కాదు, అందరూ ముద్దుగా ‘డార్లింగ్’ అని పిలుచుకుంటుంటారు. ‘బాహుబలి’ సినిమా పుణ్యమా అని డార్లింగ్ కాస్తా ‘ప్యాన్ ఇండియా స్టార్’ హోదా దక్కించుకున్నాడు ప్రబాస్. ప్రబాస్ కెరీర్‌లోనే ఊహించిన స్థార్‌డమ్ బాహుబలి…
Read More...

సమంతను సాయం చేసిన బాలీవుడ్ హీరో

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి తొలిసారి సమంత జట్టుకట్టబోతోంది. ఆ సినిమా చర్చల కోసం వాళ్లిద్దరూ నిన్న రాత్రి సమావేశమయ్యారు. మీటింగ్ మొత్తం అయ్యాక సమంత బయటకు వెళ్లిపోతున్న సందర్భంలో ఫొటో జర్నలిస్టులు ఆమె ఫొటోల కోసం ప్రయత్నించారు. దీంతో…
Read More...

ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వరరావు అనారోగ్యంతో చెన్నైలో మృతి చెందారు. ప్రముఖ సంగీతదర్శకుడు ఎస్.పి.కోదండపాణి కుమారుడు ఈయన. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు సంగీత సహకారం అందించారు. అలాగే అంతపురం, శుభలేఖ, జీవితం…
Read More...
error: Content is protected !!
Karimnagar News page contents