మరికొన్ని క్షణాల్లో పెళ్లి.. వరుడు వర్క్ ఫ్రమ్ వెడ్డింగ్
కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఎప్పుడూ ఆఫీసులు వదలని వ్యక్తులు పాపం ఇంటినుంచే పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. మహమ్మారి దెబ్బకు భయపడి అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు పూర్తిస్తాయిలో ఇంటినుంచి పనిచేసే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక ఇంటినుంచే పనిచేస్తుండటంతో ఇంతకు ముందులాగా స్వేచ్చ దొరకడంలేదు.
ఈ క్రమంలో వర్క్ ఫ్రం వెడ్డింగ్ అనేలా.. ఓ ఉద్యోగి.. మరికాసేపట్లో పెండ్లి ముహూర్తం ఉండగా.. ఏకంగా పెండ్లి మంటపంపైనే ల్యాప్‌టాప్‌తో కూర్చున్నాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే.. ఈ వీడియోను చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు.
View this post on Instagram