75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో మంత్రి గంగుల కమలాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. అనంతరం 50 వేల లోపు పంట రుణాల మాఫీకి సంబంధించి 54.86 కోట్ల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, జిల్లా వ్యవసాయాధికారి, లీడ్ బ్యాంకు మేనేజర్ కు అందజేశారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
Latest
>>బీజేపీ దిగ్గజాలకు యాదమ్మ చేతి వంటకాలు>>పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు పంపిణి>>తెలంగాణ బిడ్డను అవమానించిన బీజేపీ. ప్రధానికి వంట చేయాలంటూ పిలిచి…లోపలికీ నో ఎంట్రీ>>పిల్లలకు సోషల్ మీడియా, చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి*>>*8 మంది పేకాటరాయుళ్ల పట్టివేత*>>రేపు జరిగే విజయ సంకల్ప సభను విజయవంతం చేద్దాం…>>వాహనదారులు త్రైమాసిక పన్నులు చెల్లించండి >>తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి : మంత్రి గంగుల>>మోడీ పాలనలో విశ్వ గురువుగా అవతరించిన భారత్>>ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు తగ్గించాలి విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి.