పిచ్చి ఎక్కినట్టు నడి రోడ్డుపై బూతులు తిట్టుకుంటూ .. కొట్టుకుంటున్న యువతులు !! వైరల్ వీడియో

0 3

ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియా ప్రపంచంలో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని సరదా గా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇక అవి నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇందులో కొందరు మహిళలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు ఇప్పుడు. ఆ యువతుల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. నడి రోడ్డుపై ఆ అమ్మాయిలు ఒకరికొకరు పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు.

ఈ యువతులు కొట్టుకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్‌గా అయ్యింది. హర్యానాలోని రోహ్‌తక్ లో ఈ యువతులు కొట్టుకునే సంఘటన జరిగింది. ఈ ఘటనలో దాదాపు 8 మంది అమ్మాయిలు అక్కడ రోడ్డు పై పరస్పరం బాహాబాహీకి దిగారు. వీడియో ఆధారంగా.. హర్యానాలో రోహ్ తక్ లోని ఓ కోచింగ్ సెంటర్ ఎదురు ఉన్న నడిరోడ్డుపై అమ్మాయిలు ఈ విధంగా కొట్టుకుంటూ బీభత్సాన్ని సృష్టించారు. అంతకు ముందు వారు ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు.

indian girls fight

అప్పటివరకు అందరూ బాగానే ఉన్న సీన్ కాస్తా.. వారి మధ్య ఫైట్ సీన్ అయిపోతుంది. ఆ 8 మంది ఒకరిని ఒకరు ఇష్టమొచ్చినట్లు తన్నుకుని కొట్టుకున్నారు. అమ్మాయిల దాడికి.. అక్కడ ఉన్న వారు, రోడ్డు పై ప్రయాణించే ప్రయాణికులు చూస్తున్న వారందరూ షా..క్ అయినా.. వీరి గొడవను వింతగా చూస్తూ కొన్ని క్షణాలు అక్కడే నిలబడి వీడియో తీశారు తప్పితే.. ఆ యువతులను ఆపేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకుంటూ, తన్నుకుంటూ,

ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని జుట్టు పీక్కుంటూ కొద్దిసేపు బీభత్సం చేశారు అక్కడ. ఈ యువతుల ఫైటింగ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా అయ్యింది. నోటికి రాని పచ్చి బూతులు తిట్టుకుంటూ రోడ్డుపై యువతులు గొడవపడటం స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కొంతమంది యువతులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్

girls fighting

వీరేంద్ర కుమార్ చెప్పిన ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు అన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చూసినట్లుగా,అక్కడ కోచింగ్ క్లాస్ బయట రెండు గ్రూపుల విద్యార్థులు ఉన్నారు. ఈ రెండు గ్రూపులకు చెందిన అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అలాగే అసభ్యకరమైన బూతులతో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. ” అని ఆయన తెలిపారు.

girls karate

అసలు వారు ఎందుకు కొట్లాటకు దిగారో తెలియదు అర్ధం కావటం లేదని ఆయన తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీనిని చూసి నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌ పెడుతున్నారు. ‘వామ్మో.! లేడీ రెజ్లర్స్’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ” వీరిని బాక్సింగ్ పోటీలకు పంపిస్తే భారత్ కి మెడల్ ఖాయం” అంటూ మరొకరు..

వీరిని ఎవడు కట్టుకుంటాడో వాడు గతి అంతే ” అంటూ ఇంకొకరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents