లోయలో పడ్డ బస్సు.. 10 మంది మృతి

0 3

Also Read :

ఇది రైతు దోపిడీ రాజ్యం

జమ్ముకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మిని బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో సుమారు 10 మంది ప్రయాణీకులు దుర్మరణం చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం తాత్రి-దోడా రోడ్డులోని సుయి గ్వారీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం..తాత్రి నుండి దోడాకు బయలు దేరిన బస్సు అదుపుతప్పి.. చీనాబ్‌ నది వెంబడి లోయలో పడిపోయిందని సమాచారం. స్థానికులు ఈ ప్రమాదాన్ని గుర్తించి.. వాహనం నుండి ఇతర ప్రయాణీకులను బయటకు తీశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents