షణ్ముఖ్ సిరిలపై హీరోయిన్ మాధవీలత ఫైర్..!

0 19

Big Boss Telugu Season 5 : Madhavi Latha Fires On Siri Shanmukh

షణ్ముఖ్ సిరిల జంట బిగ్ బాస్ సీజన్ 5కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది. రోజు రోజుకి ఈ జంటపై ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ పెరిగిపోతుంది. అసలు తెలుగు బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరి మధ్య ఎం జరుగుతుందో అర్ధం కాక జుట్టు పట్టుకుంటున్నారు జనాలు. జీరో ఎమోషన్స్ ఓన్లీ గేమ్స్ అన్నదే బిగ్ బాస్ అసలు థీమ్. భావోద్వేగాలు పక్కన పెట్టినవాళ్లే ఇప్పటిదాకా బిగ్ బాస్ విజేతలయ్యారు.

కానీ ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ లోని క్రేజీ కంటెస్టెంట్స్ సిరి, షణ్ముఖ్ లు మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారేమో అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. బయటికి వెళ్ళాకా మా పర్సనల్ లైఫ్ ఏమవుతుందో ఏమో అన్న భయమేస్తుంది అంటూ నిన్న షణ్ముఖ్ బాంబ్ లాంటి వార్త పేల్చగా.. తాజాగా షన్నుతో రిలేషన్ పై సిరి కూడా ఓపెనప్ అయిపోయింది. యాంకర్ రవితో ముసిముసి నవ్వులు నవ్వుతూ.. షణ్ముఖ్ గురించి చెప్పింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చపై తాజాగా లేడి ఫైర్ బ్రాండ్ హీరోయిన్ మాదవి లతా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Also Read :

షణ్ముఖ్ సిరిల జంటపై తీవ్ర పదజాలంతో మాధవీలత విరుచుకుపడటం తాజాగా సోషల్ మీడియాలో మరో హాట్ టాపిక్ అవుతుంది. ‘షణ్ముఖ్-సిరి ఎప్పుడు చూడు కరిచిపెట్టుకుని ఉంటున్నారు. ఈ జంటపాముల్లో నుంచి మగపాముని టాస్క్ ఆడటానికి పంపించొచ్చు కదా.. పొద్దున్న లేస్తే మానస్ గాడు ఇట్టా.. మానస్ గాడు అట్టా అని అంటుంది.. ఇప్పుడు మాత్రం మానస్ గాడు కావాల్సి వచ్చాడా? మన ఒళ్లు మాత్రం కరగకూడదుగా..

మన మగపాము వెళ్తే మళ్లీ వాటేసుకోవడానికి కుదరదు జంటపాముల్లా కలిసి ఉండాలి కదా.. కష్టపడి ఆడుతున్న సన్నీపై నోరేసుకుని పడిపోతుంది.. పోయిన వారం పోయినవారం అంటూ అత్త గోకుడు మత్రం మానడం లేదు.. అది అసలు ఆడపిల్లా రాక్షసి పిల్ల. అయితే సిరి గురించి మొత్తం తెలిసి కూడా మానస్ గేమ్ ఆడటం తప్పు. స్పోర్టివ్ స్పిరిట్‌నా బొంగేం కాదు.. ఐ హేట్ యు మానస్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మాధవీలత.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents