మరింత పెరగనున్న బంగారం, వెండి ధరలు

0 0

gold rate today in telugu states

బంగారానికి ఎప్పుడూ డిమాండే. అందులోనూ ఈ కార్తీక మాసంలో శుభకార్యాలు, పెళ్లి ముహూర్తాలు కూడా ఉండడంతో.. గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఈ శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070 గా ఉంది.

కరోనా సెకండ్‌వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఆ తర్వాత క్రమక్రమంగా పెరిగాయి. ఈ ఏడాది ఆగష్టు నుంచి 48 వేల మార్కును దాటినప్పటి నుంచి బంగారం ధరల్లో స్వల్పంగా పెరగుదల, తగ్గుదల నమోదవుతోంది. అప్పటివరకూ 50 వేల లోపే ఉన్న 24 గ్రాముల బంగారం ధర.. బుధవారం ఒక్కరోజే తొమ్మిది నెలల గరిష్ఠ ధరను చేరుకుంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 45,900 వద్ద, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 50, 500 ధర పలుకుతోంది. సాధారణంగా డిసెంబర్, జనవరిలో ధరలు పెరుగుతుంటాయి. కానీ ఈ సారి నవంబర్ నుంచే మొదలైందని బంగారం దుకాణం నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, పండుగల కారణంగా డిమాండ్ బాగుందని, ఈ డిమాండ్ ధరల స్థిరీకరణకు దోహదం చేస్తుందని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents