లైవ్ లో బోరున ఏడ్చిన చంద్రబాబు (వీడియో)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. శుక్రవారం అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అసెంబ్లీలో పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రెండున్నరేళ్లుగా వైసీపీ నేతలు అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నా భార్యపై వైసీపీ ఎమ్మెల్యేలు కామెంట్స్ చేయడం సరికాదన్నారు. చంద్రబాబు కన్నీరు పెట్టడం టీడీపీ శ్రేణులను కలచివేసింది.
లైవ్ వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
బోరున విలపించిన చంద్రబాబు..
ప్రెస్మీట్లో బోరున విలపించిన చంద్రబాబు pic.twitter.com/fhz33D3bNV
— Karimnagar News (@karimnagarlocal) November 19, 2021