స్నేహితుడి మర్మంగాన్ని కోసేసిన యోగా టీచర్..!

0 11

ఓ మహిళా యోగా టీచర్ తన సహోద్యోగి, స్నేహితుడు అయిన ఓ యువకుడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్ జైపుర్లో చోటుచేసుకోగా ఆలస్యంగావెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకెళ్తే.. 35 ఏండ్ల మహిళ, 28 ఏండ్ల యువకుడు.. ఇద్దరు స్నేహితులు, యోగా టీచర్ లు. చాలా కాలంగా వారిద్దరికి పరిచయం ఉంది.

ఈ క్రమంలో ఈ నెల 16న యువకుడిని ఆ మహిళ కూరగాయలు తీసుకురమ్మని చెప్పింది. అలాగే డిన్నర్ కు ఆహ్వానించింది. అనంతరం అతను ఇంటికి వచ్చాక అతనికి ఆ మహిళ మత్తు మందు ఇచ్చింది. తర్వాత అతని ప్రయివేటు భాగాలను కత్తితో కోసేసింది.

తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడు స్పృహలోకి వచ్చేసరికి ఆ మహిళ కనిపించకుండా పోయింది. వెంటనే తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఆస్పత్రిలో చేరాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఎందుకు అలా చేసిందో తెలియాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents