ఆ బడా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్న ప్రభాస్..

0 13
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న ప్రభాస్ అన్నీ అలాంటి సినిమా స్టోరీలనే చూస్ చేసుకోవడం తో ఆయన ఇమేజ్ ఇంకా పెరిగిపోతుంది. తద్వారా ఫాలోయింగ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ పోతున్నారు మన డార్లింగ్ ప్రభాస్.
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక్కరైన ఈ ఆరు అడుగుల అందగాడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్ గురించి స్పెషల్ గా పరిచయం చెయ్యక్కర్లేదు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ఆయన నటించిన తరువాత ప్రభాస్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. కేవలం ప్రభాస్ కు ఇప్పుడు ఇండియా లోనే కాదు ప్రపంచదేశాలల్లో ను అభిమానులు ఉండడం గమనార్హం.

Two happening actors in Prabhas Project K?

ఇక సినిమాల పరంగా ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కానీ పెళ్ళి విషయంలో మాత్రం మనోడు వెనకపడ్డారు. దాదాపు వయస్సు 40 దాటేశాయి. నిజానికి ఈ వయసు ఉన్న వారు పెళ్ళి చేసుకుని ఒక పాపనో బాబు నో కూడా కనేసి ఉండచ్చు. కానీ ప్రభాస్ పెళ్లి మాట తీసుకొస్తే చిరాకు పడుతున్నాడు అంటూ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక వాళ్ల అమ్మ గారు ప్రభాస్ కు ఎలాగైన పెళ్లి చేయమని కృష్ణం రాజు చేతిలో ఆ బాధ్యతలను పెట్టిందట. ఇక పెద్దాయన ప్రభాస్ కు ఓ అందమైన చక్కటి అమ్మాయిని చూసిన్నట్లు తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ప్రభాస్ కోసం పెద్దాయన సినీ ఇండస్ట్రీలోనే టాప్ 3 లో ఉండే బడా ఫ్యామిలీ నుండి ఒక అమ్మయిని సెలక్ట్ చేసాడట. ఇక ఇన్ని రోజులు పెళ్లి అంటే తప్పించుకొచ్చిన ప్రభాస్ కి కూడా అమ్మాయి నచ్చేసిన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే.. అమ్మాయి ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిందే కానీ, అమ్మాయి హీరోయిన్ కాదు అసలు తెర పై ఇంత వరకు నటించలేదు. ఈ విషయం బయటకి రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఫైనల్ గా మా డార్లింగ్ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడంటూ సంబరపడుతున్నారు.

Prabhas's Education And Qualification Details REVEALED | IWMBuzz

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న ప్రభాస్ అన్నీ అలాంటి సినిమా స్టోరీలనే చూస్ చేసుకోవడం తో ఆయన ఇమేజ్ ఇంకా పెరిగిపోతుంది. తద్వారా ఫాలోయింగ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ పోతున్నారు మన డార్లింగ్ ప్రభాస్.

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక్కరైన ఈ ఆరు అడుగుల అందగాడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్ గురించి స్పెషల్ గా పరిచయం చెయ్యక్కర్లేదు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ఆయన నటించిన తరువాత ప్రభాస్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. కేవలం ప్రభాస్ కు ఇప్పుడు ఇండియా లోనే కాదు ప్రపంచదేశాలల్లో ను అభిమానులు ఉండడం గమనార్హం.

ఇక సినిమాల పరంగా ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కానీ పెళ్ళి విషయంలో మాత్రం మనోడు వెనకపడ్డారు. దాదాపు వయస్సు 40 దాటేశాయి. నిజానికి ఈ వయసు ఉన్న వారు పెళ్ళి చేసుకుని ఒక పాపనో బాబు నో కూడా కనేసి ఉండచ్చు. కానీ ప్రభాస్ పెళ్లి మాట తీసుకొస్తే చిరాకు పడుతున్నాడు అంటూ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక వాళ్ల అమ్మ గారు ప్రభాస్ కు ఎలాగైన పెళ్లి చేయమని కృష్ణం రాజు చేతిలో ఆ బాధ్యతలను పెట్టిందట. ఇక పెద్దాయన ప్రభాస్ కు ఓ అందమైన చక్కటి అమ్మాయిని చూసిన్నట్లు తెలుస్తుంది.

Prabhas's Adipurush to be pushed to 2023! | Telugu Cinema

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ప్రభాస్ కోసం పెద్దాయన సినీ ఇండస్ట్రీలోనే టాప్ 3 లో ఉండే బడా ఫ్యామిలీ నుండి ఒక అమ్మయిని సెలక్ట్ చేసాడట. ఇక ఇన్ని రోజులు పెళ్లి అంటే తప్పించుకొచ్చిన ప్రభాస్ కి కూడా అమ్మాయి నచ్చేసిన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే.. అమ్మాయి ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిందే కానీ, అమ్మాయి హీరోయిన్ కాదు అసలు తెర పై ఇంత వరకు నటించలేదు. ఈ విషయం బయటకి రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఫైనల్ గా మా డార్లింగ్ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడంటూ సంబరపడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents