ఫ్రీ మెడికల్ క్యాంపు ప్రారంభించిన మేయర్

0 11

ఫ్రీ మెడికల్ క్యాంపు ప్రారంభించిన మేయర్

కరీంనగర్ నగరంలోని ముకరాంపూర, జమియత్ ఉల్ మా ఫ్రీ మెడికల్ క్యాంపు ఆదివారం ఉదయం ప్రారంభించారు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ లక్ష్మణ్ బాబు, కార్పొరేటర్లు అతిఫ్, అతీన సయ్యద్ , బర్కత్ అలీ, యుఎస్ ముస్లిం మత పెద్దలు నిర్వాహకులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents