కమిషనర్ ను అభినందించిన ఉద్యోగులు
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నూతనంగా కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన బి సుమన్ రావు కు బుధవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాయ అధికారులు, సిబ్బందికి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ ఫైళ్లపై సంతకాలు చేశారు.