గోపాల్ పూర్ దుర్శేడ్ గ్రామాలలో ధర్నా
సోమవారం ఉదయం టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లో అధికారంలో ఉన్న బీజేపీ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా లో గోపాల్ పూర్, దుర్శేడ్ గ్రామ తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.