రైతు బజార్ పనులను ప్రారంభించిన మేయర్

0 6

కరీంనగర్ పట్టణంలోని 35 వ డివిజన్ లో నిర్మించనున్న వెండింగ్ జోన్ (రైతు బజార్ ) పనులను గురువారం కరీంనగర్ మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్, కమీషనర్ సేవ ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు డి. మహేష్, నేతికుంఠ యాదయ్య, గుగ్గిళ్ల జయశ్రీ, వంగల పవన్, బర్కత్ అలీ, అతినా, డివిజన్ ప్రజలు పాల్గున్నారు.

రైతు బజార్ పనులను ప్రారంభించిన మేయర్

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents