బండి సంజయ్ కి షాక్

0 7

రేపటి నుంచి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపట్టనుంది. ఈ దీక్ష కోసం బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.

కాగా రాష్ట్రంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు జీవో జారీ చేసింది. ఈ మేరకు జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైకోర్టు ఆదేశాల ప్రకారం బీజేపీ దీక్షపై పోలీసులు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అయితే పోలీసుల అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభలు నిషేధం. ఈ మేరకు బీజేపీ దీక్షకి అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents