కార్మికుల సంక్షేమానికి అహర్నిషలు కృషి చేస్తా: ఎమ్మెల్యే
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అహర్నిషలు పాటుపడుతూ గని కార్మికుల వారసులకు కారుణ్యనియమాకాలు తిరిగి కల్పించి కార్మికుల కళ్లలో అనందం నింపుతున్న ఆత్మబంధువు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం రామగుండం రిజీయన్1 పరిధిలోని 11ఎ ఇంక్లైన్ వద్ద కార్మికులకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.