గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్

0 15

కొత్త ఏడాదిలో గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ అందింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. నెలవారీ సమీక్షలో భాగంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 102 తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ ప్రకటించింది. కొత్త ధరలు 1 జనవరి నుండి అమల్లోకి వస్తుంది. తాజా నిర్ణయంతో కమర్షియల్ సిలిండర్ కస్టమర్లకు ఊరట లభించనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Also Read :

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents