పిఆర్టీయు క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి గంగుల
కరీంనగర్ లోని బిసి సంక్షేమం… పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ కు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై… పిఆర్టీయు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. నూతన సంవత్సరం వేళ… పిఆర్టీయు నేతలు మంత్రి గంగుల కమలాకర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.