కరీంనగర్ లో ఉద్రిక్తత
బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర దగ్గర పరిస్థితి ఉద్రిక్తత ఎంపీ క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లి బీజేపీ కార్యకర్తల్ని కొడుతున్న పోలీసులు 317 జీఓ సవరించాలని జగరణ చేపట్టిన బండి సంజయ్ భారీగా తరలి వచ్చిన ఉద్యోగులు, కార్యకర్తలు వేల మందితో కేటీఆర్ చేపట్టిన ర్యాలీకి లేని రూల్స్ బీజేపీకే ఎందుకంటూ మండిపదుతున్న కార్యకర్తలు