రెండు వాహనాలు ఢీ
కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామడుగు మండలం దేశ రాజు పల్లి వెలిచాల గ్రామాల మధ్య ఓమిని మారుతి వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో గంట సేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.