ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన బీహార్ ప్రతిపక్ష ఆర్జెడి నేత తేజస్వి యాదవ్

0

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (ఆర్జెడి) ముఖ్యనేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. తేజస్వీ యాదవ్ తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్సీ సునిల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్ తదితరులున్నారు. తొలుత వారికి మంత్రి కేటీఆర్ , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన బీహార్ ప్రతిపక్ష ఆర్జెడి నేత తేజస్వి యాదవ్

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents