ఎమ్మెల్సీ ఎల్. రమణను పరామర్శించిన ఎమ్మెల్యే

0 10

ఇటీవల ఎమ్మెల్సీ ఎల్ రమణ గుండెలోని ఒక వాల్వ్ దెబ్బతిని శస్త్ర చికిత్స జరగగా, బుధవారం హైదరాబాద్ లో రమణను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా రమణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్సీ ఎల్. రమణను పరామర్శించిన ఎమ్మెల్యే

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents