రుద్రంగి మండలం లో పోలీసు వారి కళా బృందం
రుద్రంగి మండలం లో పోలీసు వారి కళా బృందం
రుద్రంగి గ్రామంలో పోలీసు వారు నిర్వహించిన పోలీస్ కళాబృందం వారు నిర్వహిస్తున్న ప్రోగ్రాం లో కరోనా గురించి పాటించాల్సిన పద్దతులు ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి అని సోషల్ డిస్టెన్స్ పాటించాలని దాని ద్వారా నిర్ధారించవచ్చు రుద్రంగి ఎస్ఐ విజయ్ కుమార్ గారు వారు కరోనా పద్ధతులు పాటించక పోతే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలని మాస్ కు తరలించాలని లేనిచో సెక్షన్ 157 ప్రకారం వెయ్యి రూపాయల జరిమానా విధించవచ్చు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కో ధరించగలరు అని రుద్రంగి ఎస్ఐ గారు విజ్ఞప్తి చేశారు దానితోపాటు మొబైల్ లో జరిగే ఆన్లైన్ మోసాల గురించి చి మీ ఆధార్ కార్డు నెంబర్ లింక్ లేనిచో ఫోన్ చేసి వాళ్ళు ఓటీపీ చెప్పాలని దాని ద్వారా మీ ఖాతాలో ఉన్న డబ్బులు తీసుకోగలుగుతారు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని