సంక్రాంతి రంగోళి కాంటెస్ట్ 2022
సంక్రాంతి రంగోళి కాంటెస్ట్ 2022 లో పాల్గొనే వారు క్రింది విధంగా చేయండి.
- ముందుగా క్రింద ఉన్న లింక్ ద్వారా K News App డౌన్లోడ్ చేసుకోండి.
- App డౌన్లోడ్ చేసుకున్నాక Main Page లో కనిపించే “సంక్రాంతి ముగ్గుల పోటీ” అనే image పైన క్లిక్ చేయండి.
- తరువాత విండో లో మీకు Upload Image, View Gallery అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
- మీరు మీ ఫోటీని అప్లోడ్ చేయాలనుకుంటే “Upload Image” ద్వారా మీ ఫోటోని అప్లోడ్ చేయండి.
- మీ ఫోటోని అప్లోడ్ చేసాక “View Gallery” ద్వారా మీ ఫోటోకి ఓటు వేయండి మరియు మీ స్నేహితులకి పంపించి ఓటు వేయమని చెప్పండి.
Download App : https://play.google.com/store/apps/details?id=com.app.karimnagarnews
ముఖ్యగమనిక :
ఈ కాంటెస్ట్ లోని విజేతలను ఆన్లైన్ వోటింగ్ ద్వారానే నిర్ణయించబడును. కావున మీరు మీ ఫోటోలను సబ్మిట్ చేసిన తరువాత మీ ఫోటోనుగాని K News App లింక్ ను గాని మీ మిత్రులకు షేర్ చేసి, VOTE చేయమని చెప్పండి. K News App ద్వారా వేసిన ఓట్లు మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి. కావున ప్రతిఒక్కరు App ద్వారానే ఓటు వేయండి. ఎవరికీ అయితే అత్యధికంగా ఓట్లు వస్తాయో వారినే విజేతలుగా ప్రకటిస్తాము. 18-02-2022 బుధవారం రాత్రి 9గంటల వరకు ఓటింగ్ చేయవచ్చు