కోటి లింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి

0 9

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని 25 కోట్ల తో పుణ్యక్షేత్రం కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల పై బుధవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆలయ పరిసరాలను పరిశీలించి, తపసుల సూచన మేరకు ఆలయాన్ని ఆధునీకరణ చేయడం, జరుగుతుందని, దానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని అధికారులను మంత్రి అదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెగా ఇంజనీర్ కంపెనీ ద్వారా 40 ఎకరాల స్థలాన్ని చదును చేసి ఆ స్థలం లో పార్క్, గెస్ట్ హౌస్, రెస్ట్ హౌస్, దుకాణ సముదాయాలు, కళ్యాణ మండపం, గోశాల నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి గారు గోదావరి నదుల స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసిబోటులో ప్రయాణించారు.

కోటి లింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents