పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో రగ్గులు పంపిణి
రామగుండం కార్పోరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు శీవాజీనగర్ లో నిరుపేద పద్మశాలి వృద్దులకు రగ్గులు పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల సత్యనారాయణ, చిప్ప రాజేశం,ఆడెపు శంకర్,పిట్ట లక్ష్మి నర్సయ్య,కార్పోరేటర్ బాల రాజ్ కుమార్,,అడిచర్ల నంబయ్య ,వల్లకట్ల రాజేశం,గోళి శ్రీనివాస్,బూర్ల సతీష్,పొరండ్ల అంజయ్య, రాజమౌళి,దెవెందర్,సదాయ్య,కళ్యాణి,తదితరులు అధిక సంఖ్యలో కుల బాంధవులు పాల్గొన్నారు.