రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు నినాదం దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు నినాదం దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
రుద్రంగి మండల కేంద్రంలో నినాదం దినపత్రిక 2022 క్యాలెండర్ను మండల విలేకరి లింగంపల్లి గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు అన్ని పార్టీల ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ గట్ల మీనయ్య, వైస్ ఎంపీపీ భూమయ్య, తెరాస మండల శాఖ అధ్యక్షులు దెగావత్ తిరుపతి, డిసిసి ప్రధాన కార్యదర్శి చెలుకల తిరుపతి, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నాంధ్యాడపు వెంకటేష్, బిజెపి మండల శాఖ అధ్యక్షుడు పడాల గణేష్, నాయకులు గంగం మహేష్,తెరాస గ్రామ శాఖ అధ్యక్షులుదయ్యాల కమలాకర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల గంగాధర్,ఆలయ చైర్మన్ కొమిరె శంకర్, గండి నారాయణ, ఉప్పులు టి గణేష్,విలేకరులు హాజరు అయ్యారు .