తాటి చెట్టు పైనుండి పడిన గీత కార్మికుడు

0 9

మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన బొడిగ శంకర్ గౌడ్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కుతుండగా శుక్రవారం మోది జారీ కింద పడ్డాడు. అతనికి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read :

దళిత జర్నలిస్టులకు దళిత బందు అమలు

తాటి చెట్టు పైనుండి పడిన గీత కార్మికుడు

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents