ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన సర్పంచులు
చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు భోగి పండుగ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సర్పంచులు. ఈ కార్యక్రమంలో వెంకంపల్లి సర్పంచ్ ముక్కెర మల్లేశం, ఉప్పరమల్యాల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కోట్ల నరసింహుల పల్లె సర్పంచ్ మల్లారెడ్డి లు పాల్గొన్నారు.