గాలి పటాలను పంపిణీ చేసిన నగర మేయర్ 0 5 Share భోగి పండుగ సందర్భంగా ఉయ్యాల శ్రీను ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో శుక్రవారం గాలి పటాలను పంపిణీ చేశారు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. Also Read : భావితరాలకు అభివృద్ది ఫలాలను అందిద్దాం Aug 11, 2022 Like : 809 0 5 Share