కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలి: ఎమ్మెల్యే

0 8

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని, భోగి పండుగ ప్రజలందరికీ భోగభాగ్యాలు అందించాలని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో భోగిమంటల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గోని భోగిమంటలు వెలిగించి మాట్లాడారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరి కష్టాలు ఈ భోగి మంటల్లో పోసి కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో వారి జీవితాలు వెలగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని, కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న వేలంపాటలను వెంటనే రద్దు చేయాలని ఈ భోగిమంటల్లో నల్ల చట్టాలను ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అంతం కావాలని అన్నారు.

తెలంగాణ జాగృతి యువజన విభాగం రామగుండం నియోజకవర్గ కన్వీనర్ వెయ్యిగండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధికార ప్రతినిధి అందే సదానందం, జిల్లా కోశాధికారి ఆవుల రాజేష్ యాదవ్, నియోజకవర్గ కన్వీనర్ తోకల రమేష్, నాయకులు అచ్చ వేణు, నూతి తిరుపతి, జావిద్ పాషా, జాగృతి జిల్లా నాయకులు సకినాల ప్రతాప్, గర్రేపెళ్లి లక్ష్మణ్, రేగళ్ల రాజేష్, రోడ్డ సంపత్, పాలడుగుల కనకరాజు, పంజా అశోక్, బీముని కేశవ్ గౌడ్, ఈదునూరి అశోక్, భూపెల్లి తిరుపతి, నామ్ బాద్ కిరణ్ జీ, జనగామ మహేందర్, లక్ష్మయ్య, కాసర్ల సంపత్, వేల్పుల నాగరాజు, మేకల రాజేందర్, ఎడ్ల శివ, పోరండ్ల సంతోష్, కార్తీక్, శ్రావణ్ తదితరులు పాల్గోన్నారు.

కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలి: ఎమ్మెల్యే

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents