తెలుగు ప్రజలకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు: ఈటల
రాష్ట్ర మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలుగు ప్రజలకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ అందరికీ జీవితాల్లోకి సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను, భోగభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.