సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గంగుల కమలాకర్

0 8

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, కరీంనగర్ జిల్లా ప్రజలకు శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంక్రాంతి పర్వదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

May be an image of 3 people and text

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents