సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

0 11

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, కరీంనగర్ జిల్లా ప్రజలకు శనివారం రోజున సంక్రాంతి పర్వదిన శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

May be an image of 1 person and text that says 'హిందూ బంధువులకు మకర సంకాంతి శుభాకాంక్షలు బండి సంజయ్ కుమార్, ఎం.పి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు @bandisanjaykumar bandisanjay_bjp'

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents