సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

0 13

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, కరీంనగర్ జిల్లా ప్రజలకు శనివారం రోజున సంక్రాంతి పర్వదిన శుభ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, , పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents