సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వినోద్

0 15

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, కరీంనగర్ జిల్లా ప్రజలకు శనివారం సంక్రాంతి పర్వదిన శుభ సందర్భంగా కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

Also Read :

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents