స్టెప్పులు వేసిన జగిత్యాల ఎమ్మెల్యే… వైరల్ గా మారిన వీడియో

0 10

జగిత్యాల జిల్లా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లియాఖాత్ అలీ మోహసీన్ కూతురు మేహేంది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం ఫంక్షన్ కు హాజరైయ్యారు. ఆ ఫంక్షన్ లో నిర్వహిస్తున్న దొలక్ గీత్ పై కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే సంజయ్ కలిసి స్టెప్పులు వేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents