రోడ్డు ప్రమాదం-యువకునికి తీవ్ర గాయాలు
మానకొండూరు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. మానకొండూరు మండలం పోరండ్ల గ్రామానికి చెందిన అంజిబాబు కు మానకొండూరు ట్యాంకు వద్ద ట్రాక్టర్ ఢీ కొనడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. మానకొండూరు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. మానకొండూరు మండలం పోరండ్ల గ్రామానికి చెందిన అంజిబాబు కు మానకొండూరు ట్యాంకు వద్ద ట్రాక్టర్ ఢీ కొనడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు.