ఇంచార్జ్ ఈఓగా బాధ్యతల స్వీకరించిన రమాదేవి

0 21

వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రమాదేవి సోమవారం ఉదయం ఆలయ పరిపాలన ఈ విభాగంలో భాద్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించే ముందు స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇంచార్జ్ ఈఓగా బాధ్యతల స్వీకరించిన రమాదేవి

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents