అంబేద్కర్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

0 9

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎవిఎన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు.

Also Read :

అంబేద్కర్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents