తెరాస యువజన విభాగం నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

0 22

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల అద్యక్షుడు కట్ట గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో ముద్రించినటువంటి 2022 క్యాలెండర్ ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమా కొండయ్య, ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్ , మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి రాములు , వైస్ ఎంపీపీ నాగయ్య , లచ్చి రెడ్డి , సర్పంచ్ గుంటి లత శ్రీ శంకర్ గారు, ఐరెడ్డి మల్లారెడ్డి, డైరెక్టర్ లు అనిల్ కుమార్, సంజీవ్ , కొండo నారాయణ రెడ్డి, రాజేశం, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు తదితర నాయకులు పాల్గొన్నారు.

Also Read :

తెరాస యువజన విభాగం నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents