ప్రియురాలితో హోటల్ లో భర్త.. చంటిబిడ్డతో ఎంట్రీ ఇచ్చిన భార్య!

0 20

ఇంట్లో భార్య, చంటిబిడ్డ ఉన్నా ఓ వ్యక్తి బుద్ధి గాడి తప్పింది. వివాహేతర సంబంధం పెట్టుకుని మరో మహిళతో తిరుగుతూ భార్యకు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయాడు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ వివాహిత భర్త కొంత కాలంగా అక్రమంగా గంజాయి, మద్యం విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డాడు. అలాగే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్యను, వారికి ఉన్న చంటి పాపను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన ప్రియురాలిలో ఓ హోటల్ లో భర్త ఉన్నాడన్న విషయం భార్యకు తెలిసింది. వెంటనే తన చంటిపాపను తీసుకుని హోటల్ కు వెళ్లింది. తన భర్త ఉన్న గదిలోకి వెళ్లి ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భార్య ఎంట్రీతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. చిన్న పాపతో ఆ మహిళ రావడంతో భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేందుకు అక్కడున్న కొందరు ప్రయత్నించారు. అయితే భర్తపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు కోరగా ఆమె అందుకు నిరాకరించింది.ఇంట్లో భార్య, చంటిబిడ్డ ఉన్నా ఓ వ్యక్తి బుద్ధి గాడి తప్పింది. వివాహేతర సంబంధం పెట్టుకుని మరో మహిళతో తిరుగుతూ భార్యకు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయాడు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ వివాహిత భర్త కొంత కాలంగా అక్రమంగా గంజాయి, మద్యం విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డాడు. అలాగే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్యను, వారికి ఉన్న చంటి పాపను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన ప్రియురాలిలో ఓ హోటల్ లో భర్త ఉన్నాడన్న విషయం భార్యకు తెలిసింది. వెంటనే తన చంటిపాపను తీసుకుని హోటల్ కు వెళ్లింది. తన భర్త ఉన్న గదిలోకి వెళ్లి ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భార్య ఎంట్రీతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. చిన్న పాపతో ఆ మహిళ రావడంతో భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేందుకు అక్కడున్న కొందరు ప్రయత్నించారు. అయితే భర్తపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు కోరగా ఆమె అందుకు నిరాకరించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents