సిఎంని కలిసి సమస్యలు విన్నవించిన ఎమ్మెల్యే

0 18

స్థానిక సమస్యల పరిష్కారం విషయమై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం రాత్రి హైదరాబాద్ ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసారు. బసంత్ నగర్ వద్ద నిలిచిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జితో, రాజీవ్ రహదారి వెంబడి పలుచోట్ల సర్వీస్ రోడ్లు లేకపోవడంతో జరుగుతున్న ప్రమాదాలు, ప్రయాణీకులు పడుతున్న అవస్థలను సిఎం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటికప్పుడు అటవీ, రైల్వే, ఆర్ అండ్ బి, హెచ్ కె ఆర్ సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడి, త్వరితగతిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాద్ నుండి మంగళవారం తెలిపారు.

Also Read :

సిఎంని కలిసి సమస్యలు విన్నవించిన ఎమ్మెల్యే

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents