ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు: ఎమ్మెల్యే రమేష్ బాబు

0 12

శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత బుధవారం ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవిస్తూ ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే కోరుకున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు: ఎమ్మెల్యే రమేష్ బాబు

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents