కోవిడ్ ను ఎదుర్కునేందుకు అన్ని రకాలుగా సర్వ సన్నద్ధం మంత్రి కేటీఆర్

0 5

రాజన్న సిరిసిల్ల, కోవిడ్ కేసులను ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉందని, ప్రజారోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, స్థానిక కె. తారకరామారావు వ్యాఖ్యానించారు.
KTR writes to FM Nirmala, seeks Rs 7778 cr Budget allocation for projects  in Telangana | The News Minute
శుక్రవారం మంత్రి కేటీఆర్ జెడ్పీ చైర్ పర్సన్ ఎన్. అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే లతో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వైద్యారోగ్య, విద్య, ఎస్సీ కార్పోరేషన్, మున్సిపల్ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents