ఫోటోలు తీయ్యకండి..ప్యాంట్‌ వేసుకోలేదు.. అక్కడ చేతులు అడ్డుపెట్టుకొని బిగ్‌బాస్‌ బ్యూటీ పరుగో పరుగు(వీడియో)..!!

0 177,039

ఈ మధ్య కాలంలో కొందరు హీరోయిన్స్ సెలబ్రిటీస్ ఫ్యాషన్ పేరుతో రకరకాల డ్రెసుల్లు వేసుకుంటూ బయట తిరుగుతున్నారు. ఒకప్పుడు నిండైన వస్త్రాలతో కనపడే అమ్మాయిలు..ఇప్పుడు ఫ్యాషన్ కల్చర్ పేరుతో బొడ్డు కనపడేలా డ్రెస్సులు..జబ్బలు కనిపించేలా టాప్ లు..ఇంకొందరు అయితే తొడ భాగాలు కనిపించేలా నిక్కర్ లు వేసుకుని ఎంచక రోడు మీద తిరిగేస్తున్నారు.

ఇక ఇలా కనిపిస్తే కెమెరామన్లు ఊరుకుంటారా..టపీ టపీ మని ఫోటోలు క్లిక్ మనిపిస్తున్నారు. ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇలాగే ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ మీడియాకంట పడింది. అది కూడా ప్యాంటు లేకుండా..ఇది చూసిన వారు షాక్ అవ్వగా..అక్కడే ఉన్న కెమెరామన్లు ఆమెను ఫోటోలు తీస్తూ పరిగెత్తారు. ఇంతకి ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరా అనుకుంటున్నారా..ఇంకెవరు హౌస్ తన అందాలు డ్రెస్సింగ్ స్టైల్ తో రచ్చ రచ్చ చేసిన ఉర్ఫీ జావెద్‌.

హిందీలో జ‌రిగిన ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్.న‌టిగా ఉర్ఫీ జావెద్ బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా సీరియ‌ల్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌క‌ల‌రించారీమె. మేరీ దుర్గాతో న‌టిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆమెను పెద్ద ఆఫ‌ర్లేమి ప‌ల‌క‌రించ లేదు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో కంటే బయటకు వచ్చాక ఆమె చేసిన సందడి ఎక్కువగా వైరల్ అయింది. సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న ఫొటోలు, వీడియోల‌తో మంటలు రేపేస్తోంది. ముఖ్యంగా డిఫ‌రెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో అందాల‌ను చూపిస్తూ చూపించ‌కుండా ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది.

రీసెంట్‌గా ఉర్ఫీ జావెద్ త‌న‌ డ్రెస్‌తో వార్త‌ల్లో నిలిచింది. ఎప్పుడూ కెమెరా ముందు పోజులివ్వడానికి చాలా ఆసక్తి చూపించే ఉర్ఫీ జావెద్ ఫోటోగ్రాఫర్‌లను చూసి ఈసారి పరుగెత్తుతూ కనిపించింది. ఎందుకంటే..ఇందులో ఉర్ఫీ ప్యాంట్‌ వేసుకోలేదు. దీంతో ఆమెను ఫోటో తీయ్యడానికి ముందుకొచ్చిన కెమెరామెన్లు నుండి తప్పించుకోవడానికి పరుగులు పెట్టింది.

కింద ప్యాంట్‌ వేసుకోలేదు, రాకండిరా బాబూ అంటూ ఆగకుండా పరుగెత్తింది. అయినా కానీ ఫోటోగ్రాఫర్‌లు తగ్గెదేలే అంటూ ఉర్ఫీని ఫోటోలు తీశారు. అంతేకాదు ప్యాంట్లు లేకుండా కూడా బాగానే ఉన్నావు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఉర్ఫీ మాత్రం అక్కడ పర్సుతో చెయ్యి అడ్డుపెట్టుకుని పరుగులు తీస్తూ లోపలికి వెళ్లిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents