ఆ బోల్డ్ బ్యూటీపై RGV హాట్ కామెంట్స్

0 24,897

దాదాపు ఐదు సంవత్సరాలుగా 5 సీజన్ లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది బిగ్ బాస్ రియాల్టీ షో. అయితే 24 గంటలు హౌస్ లో జరిగే విషయాలను ఒక గంట ప్రసారం చేయడంతో.

Biss Boss OTT:  ఆ బోల్డ్ బ్యూటీపై RGV హాట్ కామెంట్స్

చాలా ఫన్ న్యూ ఆడియన్స్ మిస్ అవుతున్నారు అన్న ఉద్దేశంతో 24 గంటలు హౌస్ లో ఏం జరుగుతుందో చూస్తూ.. ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.

ఈ నేపథ్యంలో ఓటీటీలో ప్రసారం చేస్తోంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో కొందరు పాత కంటెస్టెంట్స్‌ కూడా ఉన్నారు. అలాగే.. ఈ 17 మందిలో ఓ హాట్‌ బ్యూటీ కూడా ఉంది. నగ్నం ఫేమ్‌ శ్రీ రాపాక.. బిగ్‌ బాస్‌ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఈ హాట్‌ బ్యూటీ శ్రీ రాపకకు టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అండగా నిలిచాడు.

తన హీరోయిన్‌ శ్రీ రాపాకకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ తన సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు వర్మ. దీంతో ఈ వీడియో వైరల్‌ గా మారింది. గతంలో అరియానా, అషురెడ్డిలకు సపోర్టు చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు శ్రీ రాపాకకు సపోర్టు చేస్తున్నారు. దీంతో.. అషు, అరియానాలకు ఈ విషయం అస్సలు మింగుడు పడటం లేదు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents