నిరుపేద మహిళలకు కుట్టుమిషన్ అందజేత

0 738

అలయన్స్ క్లబ్ భగత్ నగర్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని కిసాన్ నగర్ కు చెందిన నిరుపేద మహిళ రాజమణి తనకు తన కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు పదివేల రూపాయల విలువగల ఓవర్ లాక్ కుట్టు మిషిన్ కరీంనగర్ నగర మేయర్ వై. సునీల్ రావు చేతులమీదుగా తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అలియన్స్ క్లబ్ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

నిరుపేద మహిళలకు కుట్టుమిషన్ అందజేత

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents